మెగాస్టార్‌ని మరిపించే 'చేపల చిట్టిబాబు'
నూట యాభై చిత్రాల్లో చిరంజీవి ఎక్కువగా చేసినవి కమర్షియల్, మాస్ పాత్రలే. నటుడిగా చిరంజీవికి గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటి 'స్వయంకృషి'లో చేసిన సాంబయ్య. చరణ్ కూడా ఆ తరహా డీ గ్లామరైజ్డ్ పాత్రని తొలిసారిగా చేస్తున్నాడు సుకుమార్ చిత్రంలో. ఇంకా పేరు పెట్టని ఈ పల్లెటూరి ప్రేమకథా చిత్రంలో చరణ్ చేపలమ్మే యువకుడి పాత్ర చేస్తున్నాడు. అంతే కాకుండా కాస్త వినికిడి లోపమున్న ఉద్వేగపూరిత పాత్ర ఇది.
ఎక్కువగా రిచ్, అర్బన్ క్యారెక్టర్లు చేసిన చరణ్‌ని పూర్తిగా కొత్తగా చూపించడానికి సుకుమార్ ఈ పాత్రని ఎంచుకున్నాడు. ఇందులో చరణ్ పాత్ర పేరు చిట్టిబాబు అనేది తెలిసిందే. నటుడిగా చిరంజీవికి 'స్వయంకృషి' ఎంతటి పేరు తెచ్చిందో చరణ్‌కి కూడా 'చేపల చిట్టిబాబు' క్యారెక్టర్ అంత ప్లస్ అవుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అచ్చమైన గోదావరి జిల్లాల భాష, యాస, వేషం అన్నీ ఈ చిత్రంలో నిక్షిప్తం చేస్తున్నారట.
అది కూడా సాంకేతిక విప్లవం మొదలు కాని రోజుల్లో, సెల్‌ఫోన్లు గట్రా రాని కాలంలో సెట్ చేసిన లవ్‌స్టోరీ కావడంతో ఇది ఈతరం ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని ఇచ్చి, ఆ తరం వారికి గత జ్ఞాపకాలని గుర్తు చేసే చిత్రమవుతుందని అంటున్నారు. చేపల చిట్టిబాబుగా చరణ్ నిజంగానే 'చెప్పుల సాంబయ్య'ని మరిపిస్తాడేమో చూద్దాం.
this channel main focus entertainment, beauty tips, health tips .....
SUBSCRIBE MY CHANNEL
VICTORY
https://www.youtube.com/channel/UCUJh7V52HcxzD4thwolb6hg

No comments:
Post a Comment