https://www.youtube.com/watch?v=hN9vXGdoppU
Wednesday, 6 July 2016
జనతా గ్యారేజీ బలహీనుడి తో బలవంతుడు
జనతా గ్యారేజ్ సినిమా ఈ సినిమా ని మైత్రి మూవీస్ సంస్థ మూవీ ని నిర్మిస్తుంది ఈ సినిమా
నిన్న ట్రైలర్ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది బలవంతుడు బలహీనుడు ని బయపెట్టి
బతకటమే ఆనవాయితీ బట్ ఫర్ చేంజ్ బలహీనుడి పక్కన బలమే జనతా గ్యారేజ్ యన్ టి ఆర్
స్టయిలిష్ గేట్ అప్ లో పవర్ ఫుల్ గా చెప్పిన డైలాగ్ టీజర్ కి ఫ్యాన్స్ నుండి మంచి పేరు
వచ్చింది ఇక ఈ సినిమాలో బ్యాక్ రౌండ్ మ్యూజిక్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ బాగా
సంతరించుకుంటున్నాయి టీజర్ చివరి లో యన్ టి ఆర్ వేసుకున్న ముస్లిం దుస్తుల్లో మోహన్
లాల్ పక్కన సలాం కొడుతున్న గెట్ అప్ లో విశేషమయిన స్పందన వస్తుంది ట్రైలర్ ఇంత
ప్రేక్షకుల లో కి వెళ్ళింది అంతేయ్ మూవీ ఇంకా ఎంత బీభత్సము చేస్తుందో ఆగస్ట్ 12 దాకా
ఆగాలి

అల్లుఅర్జున్ శృతిహాసన్ కాంబినేషన్ రిపీట్
అల్లుఅర్జున్ శృతిహాసన్ వీరిద్దరూ రేసుగుర్రం సినిమా లో నటించారు రేసు గుర్రం సినిమా లో
వీరిద్దరి కాంబినేషన్ అదిరిపోయింది మరల ఇద్దరూ కలిసి నటించ బోతున్నారు దిల్ రాజు
ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ ని ఆగస్టు ల్లో
మొదలు పెడుతారు ఇప్పుటి దాకా అల్లు అర్జున్ 15 సినిమా లో యాక్ట్ చేశారు హరీష్-బన్నీ
సినిమా కోసం ఆల్రెడీ పూజా హెగ్డేను ఓ హీరోయిన్‌గా అనుకున్న సంగతి తెలిసిందే ఈ సినిమా
ఇంకో హీరోయిన్‌కు కూడా ఉంది ఆ హీరోయిన్ ఛాన్స్ శృతిహాసన్ కొట్టి వేసింది
శిల్ప శెట్టి బంగ్లా చూస్తే షాక్ అవుతారు
శిల్పశెట్టి పేరు ఆంధరికి తెలుసు ఈమె తెలుగు సినిమా లో నటించింది సాహసవీరుడు
సాగరకన్య సినిమా లో వెంకటేష్ పక్కన జోడి గా చేసింది హిందీ సినిమా లో కూడా మంచి పేరు
తెచ్చుకుంది కొన్ని రోజులు కిందట శిల్పాశెట్టి రాజ్ కుంద్రా ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు
వీరికి ఒక కొడుకు వున్నాడు శిల్పాశెట్టి రాజ్ కుంద్రా ఇప్పుడు ముంబయి శివారులో అన్ని
వసతలు కల్గిన ఇల్లు నిర్మించుకున్నారు అది మాములు ఇల్లు కాదు ఒక ప్యాలస్ బయట దేశాల
నుండి వర్కర్స్ ని పిలిపించి కోని రోజులు పాటు ఈ ఇల్లు నిర్మించుకున్నారు అంతే కాదు ఈ
ఇంటి లో వుండేయ్ ఫుర్నిచర్ సైతం బయట దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకున్నారు సముద్రము
దగ్గరలో సినిమాసెట్టింగ్ లు సైతం చిన్నబోయే లా అద్భుతం గా నిర్మించుకున్నారు శిల్ప శెట్టి
స్వతహ గా ఇంటీరియర్ డిజైనర్ ఆమె కి నచ్చినట్లు ఈ ఇల్లు నిర్మించుకున్నారు ఈ బంగ్లా కి
ముద్దు గా కిన్నెర అనే పేరు పెట్టుకున్నారు సౌకర్యాలు అన్ని ఫైవ్ స్టార్ హోటల్ లో లాగా
ఉంటాయి భారీ డైనింగ్ హల్ భారీ రూమ్స్ పడక గాడి నుండి సముద్ర అలల సౌండ్ వింటూ
నిద్ర లో కి వెళ్ళచ్చు డబ్బు ఉంటే అన్ని అవే వస్తాయి

సూపర్ స్టార్ మోహన్ లాల్ రంజాన్ విషెస్
సూపర్ స్టార్ మోహన్ లాల్ అందరకి తెలుసు మలయాళ నటుడు మన తెలుగు సినిమా
గాండీవం మూవీ లో యాక్ట్ చేశారు మంచు నటుడు ఇప్పుడు తెలుగు లో రెండు సినిమా ల లో
యాక్ట్ చేస్తున్నారు మొదటి సినిమా ntr మూవీ జనతా గ్యారేజీ రెండవ ది చంద్రశేఖర్
యేలేటి దర్శకత్వం లో మనసంతా మూవీ లో కీలక పాత్ర లో పోషిస్తున్న మోహన్ లాల్ ముస్లిం
సోదరుల కి రంజాన్ శుబాకాంక్షలు చెప్పారు జనతా గ్యారేజ్ లో ఆయన పాత్ర పవర్ ఫుల్ గా
ఉంటుంది అంట రంజాన్ విషెస్ చెప్తూ ఆంధ్రాకి మంచి జరగాలి

జూనియర్ గ్యారేజ్ లో అల్లరి నరేష్ హీరోయిన్
అత్తిలిసత్తిబాబు సినిమా లో నటిచించిన విదీషా శ్రీవాత్సవ కు తెలుగు లో అవకాశాలు రాల
మరల ఈ అమ్ముడు ను కొరటాల శివ జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కోడలు గా నటింప
చేస్తున్నారు ఈ సినిమా విశేషాలని ఈ అమ్మడు మీడియా తో పంచుకుంది జనతా గారేజ్ లో
ప్రధాన పాత్ర లో పోషిస్తున్నట్టు తన అదృష్టమని చెప్పింది కొన్ని ముఖ్యమైన సీన్స్ లో ఎన్టీఆర్
మోహన్‌లాల్‌తో నటించాను ఎన్టీఆర్ చాలా సైలెంట్ యాక్టర్ అని చెప్పింది అతని తో కలిసి పని
చేయటం ఎంతో సంతోషానిచ్చిందని మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్ తో చేయటం తన
అదృష్టమని విదీషా చెప్పింది ఆయన తో కలిసి పని చేసే వాళ్లంతా ఎంతో ఎనర్జిటిక్ గా వుంటా
రు ఈ సినిమా లో స్టయిలిష్ మోడ్రెన్ అమ్మాయి గా నటిస్తుంది అంట

ఖురాన్ నేర్చుకోండి అంటున్న రాంగోపాల్ వర్మ
రాంగోపాలవర్మ పేరు అందరికి తెలిసిందే ప్రస్తుతం ట్విట్టర్ లో ఖురాన్ చదవండి అని పోస్ట్ చేశారు ఉగ్రవాదుల చేతి లో చావకుండా తనను తాను కాపాడుకోవటానికి హిందువులు క్రైస్తవులు
ఖురాన్ నేర్చుకోవాలి అని చెప్తున్నారు ఢాకా దాడి సమయంలో ఉగ్రవాదులు ఖురాన్ చదివిన వారిని వదిలేసి, మిగిలిన వారిని చంపారు

Tuesday, 5 July 2016
గోపిచంద్ సంపత్ నంది మూవీ
గోపిచంద్ కొత్త సినిమా సంపత్ నంది డైరెక్షన్ లో ఉండ బోతుంది గోపిచంద్ ఆక్సిజన్ మూవీ లో
యాక్ట్ చేస్తున్నారు ఇప్పటికే విజయవంతమైన సినిమా ల లో యాక్ట్ చేశారు డైరెక్టర్
సంపత్ నంది రవితేజ మూవీ తో హిట్ తీసి మంచి పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు వీరిఇద్దరి
కలయిక తో సినిమా రూపొందుతుంది ఈ సినిమాని ప్రముఖ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా
బ్యాన్ ర్ లో ఉండబోతుంది జె.పుల్లారావు౼జె.భగవాన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు
ప్రొడ్యుసర్స్ మాట్లాడుతూ సంపత్ నంది చెప్పిన కధ బాగా నచ్చింది ఈ సినిమా కి గోపిచంద్
కరెక్ట్ గా సరిపోతారు గోపిచంద్ ఈ సినిమా లో కొత్త గా కనిపిస్తారు గోపిచంద్ నటించిన సినిమా ల
కు బిన్నం గా ఉంటుంది ఈ సినిమా లైన్ ఈ సినిమా లైన్ ని గోపిచంద్ కి చెప్పగానే వెంటనే
చేద్దాం అన్నారు థాంక్స్ గోపిచంద్ కి ఈ మూవీ ఒప్పుకుందకు భారీ బడ్జెట్ ఎంటర్టైన్మెంట్
మూవీ రూపుదిద్దుకుంట్టుంది కధ లో భాగం గా ఈ సినిమా చిత్రీకరణ విదేశాల్లో జరుపుతాం దీనికి
తారాగణం కొంత మంది ని తీసుకోవాలిసి ఉంది
నమో వేంకటేశాయ సెట్స్ భక్తి మూవీ
నమో వేంకటేశాయ మూవీ రాఘవేంద్ర రావు సమర్పణ లో నాగార్జున భక్తి సినిమా లో చేస్తున్నారు
అన్నపూర్ణ స్టూడియో లో వేసిన దేవాలయం సెట్టింగ్ లో ఈ సినిమా షూటింగ్
జరుపుకుంటుంది ఇప్పటికే రాఘవేంద్రరావు నాగార్జున నటించిన శ్రీరమదాసు అన్నమయ్య
సినిమాలు హిట్ టాక్ తెచ్చు కున్నాయి ఈ సినిమా షూటింగ్ సెట్టింగ్ లో అందరూ నియమ
నిబంధనలు పాటిస్తున్నారు అందరి నుదుటన తిలకం సంప్రదాయమైన దుస్తులు ధరించాలి
అలాగే సినిమా షూటింగ్ లో కి ఎవరు చెప్పులు వేసుకొని రాకూడదు ఈ సినిమా లో అందరూ
అందరని షూటింగ్ లో గోవిందా అనే నామం తో పిలుచుకోవాలని రాఘవేంద్రరావు నియమం ఏ
సినిమా ని ఎంత భక్తి పరం గా తీస్తున్నారో మహేష్ రెడ్డి నిర్మాణము లో ఈ సినిమాని
చేస్తున్నారు ఈ సినిమా లో ఒక పాత్ర లో అనుష్కా నటించునుంది ఈ సినిమా కి యమ్ యమ్
కీరావని సంగీతం చేస్తున్నారు హతిరాం బాబా అని సినిమా టైటిల్ పరిశీలన లో
ఉంది

వైశాఖం మూవీ డిటైల్స్
బి జయ ఇ పేరు ఆందర కి తెలిసే ఉంటుంది చంటిగాడి మూవీ దర్శకురాలు ఇమె ఒకప్పుడు
జర్నలిస్ట్ తెలుగు ఇండస్ట్రీ లో నే యాక్టర్ యాక్టర్స్ డైరెక్టర్స్ అందరిని ఇంటర్వ్యూస్ చేయటం
ఆమె వర్క్ అప్పుడే ఇ ఆలోచన మొదలు అయింది నేను ఒక సినిమా తీయాలి ఎలా ఉంట్టుంది
అని అనుకుంది ఆరంభంచింది మంచి సినిమాలు తీసి పేరు సంపాదించుకున్నారు జయ
దంపతులు ఇద్దరు మూవీ ఫీల్డ్ లో నీ వున్నారుజయ భర్త బి రాజు ఇప్పుడు కొత్తగా వైశాఖం మూవీ
తెరకెక్కిస్తున్నారు హీరో హీరోయిన్ కొత్త వారే సీనియర్ టెక్నిషన్స్ తప్ప ఎప్పుడు కొత్త వారికి
ఛాన్స్ ఇవ్వటానికి ముందు వుంటారు ఇ సినిమా సిటీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది ఇ సినిమా
అందరకి గుర్తు ఉంటుంది
జనతా గారేజ్ మూవీ ఆడియో రేట్ కోటి రూపాయలు
జనతా గారేజ్ మూవీ లో కి వెళ్ళితే అందరి నోట ఇదే ఇప్పుడు జూ ntr దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్
మరల రిపీట్ అవుతుంది ఈ సినిమా తో జనాల కి త్రిల్లింగ్ గా ఉంది ఎప్పుడు ఆడియో రిలీజ్
అవుతుందా అని ఎదురు చుస్తునారు ప్రేక్షుకులు ఇ మూవీ హక్కులు కోటి రూపాయలు కి
అమ్ముడు అవుతున్నట్టు తెలుస్తుంది
ఈ సినిమా ఆడియో ని ఇ నెల 22 న రిలీజ్ చేస్తునట్టు తెలుస్తుంది జనతా గ్యారేజ్ షూటింగ్
మాత్రం వేగంగా జరుపుకుంటుంది దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ తెలియని వారే వుండరు మూవీ
ఆడియో రెలీజ్ అయ్యే దాకా ఎదురు చూడాలి

బాబు బంగారం ఆడియో కొన్ని రోజులు ఆగాలి
ఈ సినిమా లో వెంకటేష్ పోలీస్ పాత్ర లో కనిపించనున్నారు ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదుల
అయ్యి ఫ్యాన్స్ లో మంచి రెస్పాన్స్ తీసుకువచ్చింది ఈ సినిమా ని జులై 29న రిలీజ్ చేద్దాం
అనుకుంటున్నారు సితార బ్యానర్ లో ఈ మూవీ రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్నారు
బాబు బంగారం సినిమా లో కి వెళ్తే కొత్త లుక్ తో విక్టరీ వెంకటేష్ అచ్చ తెలుగు పదం టైటిల్ తో
డైరెక్టర్ మారుతి దర్శకత్వం లో తెరకెక్కించారు ఈ సినిమా లో వెంకటేష్ పక్కన నయనతార
నటించింది వెంకటేష్ నయనతార కలిసి చేసిన సినిమాలు అన్ని హిట్ టాక్ తెచ్చుకున్న
సినిమా లే ఇద్దరి జోడి కూడా బాగుంటుతుంది
అయ్యి ఫ్యాన్స్ లో మంచి రెస్పాన్స్ తీసుకువచ్చింది ఈ సినిమా ని జులై 29న రిలీజ్ చేద్దాం
అనుకుంటున్నారు సితార బ్యానర్ లో ఈ మూవీ రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్నారు
మంచు విష్ణు జర్నలిస్ట్ కుటుబం ని ఆదుకున్నారు
రియల్ లైఫ్ హీరో మంచు విష్ణు
మంచు విష్ణు ఈ పేరు తె లియని తెలుగు వారు ఎవరు ఉండరు ఇ ప్పుడు రీల్ లైఫ్ లో నీ
కాకుండా రియల్ లైఫ్ లో కూడా మేము వున్నాము అని మంచు కుటుంబం ముందుకు వచ్చింది
మీడియా రంగం లో వివిధ సంస్ధ లో పని చేసిన దుర్గ గౌడ్ కిఈ మధ్య కాలం లో ఆయన కి పక్ష
వాతం వచ్చి మంచం లో బాధ పడుతున్నారు ఆయన కి భార్య ఇద్దరు పిల్లలు వున్నారు ఆర్ధికం
గా చాలా బాధ పడుతున్నారు ఆ కుటుంబాన్నీ జర్నలిస్ట్ ఎవరు ఆదుకోలేదు అయితే ఈ
విషయాన్ని కొంత మంది మిత్రులు దయ్యలా అశోక్,స్వామి,వెంకటేష్ ద్వారా దుర్గ
గౌడ్ గురించి మంచు ఫ్యామిలీ తెలుసుకున్నారు వెంటనే మంచు విష్ణు ,మంచు లక్ష్మీ ప్రసన్న
ముందుకు వచ్చారు మేము వున్నాము అని చెప్పారు దుర్గాగౌడ్ అవసరమయిన ట్రేటుమెంట్
పిల్లల చదువుని మంచు ఫ్యామిలీ బాధ్యత తీసుకుంది లక్ష డెబ్బయి అయుదు రూపాయలు
చెక్ ఆర్ధిక సహాయం చేశారు ఇప్పుడు మా పోరాటం వృధా కాలేదు మంచు ఫ్యామిలీ వలన
అయింది అని దయ్యలా అశోక్,స్వామి,వెంకటేష్ అంటున్నారు

జెంటిల్ మెన్ మూవీ కలెక్షన్స్
నాని జెంటిల్ మెన్ మూవీ రెలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది ఈ మూవీ ని అస్థా
చమ్మా డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేశారు ఇప్పుడు ఈ మూవీ కలెక్షన్స్ కి వస్తే
ఇలా వున్నాయి 20 కోట్లా దశ లో మూవీ వసూళ్లు వున్నాయి ఈ మూవీ లో యాక్ట్రెస్ బాగా చేశారు
సురభి, నివేద థామస్ ఇద్దరు ఒకరి క్యా రిక్టర్ కి మరొకరిని పోల్చలేము నాని ఈ
మూవీ లో డబల్ రోల్ పోషించారు
నాని 20 కోట్ల క్లూబ్ లో దూసుకుపోతున్నారు

కబాలి మూవీ డిటైల్స్
కబాలి మూవీ ఇప్పుడు అంతా ఇదే మాట్లాడుకుంటున్నారు రజనీకాంత్ చాలా రోజులు తరవాత
ఒక కొత్త గేట్ అప్ లో నటిస్తున్నారు బాషా తరవాత ఇదే కొత్త style ఈ సినిమా ని రంజిత్ డైరెక్ట్
చేస్తునారు ఈ సినిమా ని జులై 22 నా రిలేజ్ చేస్తున్నారు ఈ సినిమా లో హీరోయిన్స్ గా రాధికా
ఆప్తే ,విన్స్టన్ చావో యాక్ట్ చేస్తున్నారు రజనీకాంత్ 159 వ సినిమా రజనీకాంత్ లీడ్ రోల్ కి రాధికా
ఆప్టే యాక్ట్ చేస్తుంది రజినీకాంత్ ఈ మూవీ 106 డేస్ లో కంప్లీట్ చేశారు ఈ సినిమా లో ప్రకాష్
రాజ్ ఒక క్యారక్టర్ లో కనిపించ బోతున్నారు

నాగ్ ఛైతన్య సమంతా పెళ్లి త్వరలో
ఇప్పడు తెలుగు ఇండస్ట్రీ లో అంతా నాగ ఛైతన్య సమంతా పెళ్లి
గురించే మాట్లాడుకుంటున్నారు దీనికి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంట కాకపోతే సినిమా
లో యాక్ట్ చేయకూడదు అని కండీషన్ పెట్టారు అంట సమంతా కూడా దీనికి సుముకం గా
ఉంది అంట ఎప్పుడు డైరెక్టర్స్ అందర కి భయం పట్టుకుంది డిసెంబర్ లో ఈ జంట
పెళ్లి ఉంటుంది రామానాయుడు ఇంటి లో కూడా అందరూ ఓప్పుకున్నారు నాగ చైతన్య అమ్మ
గారు లక్ష్మీ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్ఛారు ఇది ఇలా ఉంటే సమంతా కి అందరూ ఫోన్ చేసి
అడుగుతున్నారు అంట ప్రస్తుతం వీరు ఇద్దరు కలిసి ఒక మూవీ లో యాక్ట్ చేస్తున్నారు సమంతా
కి ఇదే చివరి సినిమా అవ్వచ్చు సమంతా jr ntr మూవీ లో యాక్ట్ చేస్తుంది తమిళ్ లో ఒక సినిమా
కి ఒప్పుకుంది ఇప్పుటికీ నాగ చైతన్య వల్ల బంధువులు ని ఇలా పిలవాలి అని చెప్తున్నారు అంట
సమంతా తో ఇటీవల్ల నాగార్జున ని విలేకర్లు అడిగితేయ అది వాళ్లు చెప్తేయ్ బాగుంటుంది
అన్నారు

రాంచరణ్ ధ్రువ మూవీ
రామ్ చరణ్ తేజ్ ధ్రువ మూవీ లో యాక్ట్ చేస్తున్నారు ఈ మూవీ ని అల్లు అరవింద్ ప్రొడ్యూస్
చేస్తున్నారు ఈ మూవీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు ఈ మూవీ లో చరణ్ ట్రైనీ
ఐ పి స్ ఆఫీసర్ గా ధ్రువ రోల్ ప్లాయ్ చేస్తున్నారు ఈ మూవీ ప్రస్తతం కాశ్మీర్ లో జరుగుతుంది ఈ
సినిమా లో రాకుల్ప్రీత్ సింగ్ యాక్ట్ చేస్తుంది ఈ సినిమా లో చాలా రోజులు తరవాత
అరవిందస్వామి యాక్ట్ చేస్తున్నారు విలన్ గా ఈ సినిమా తమిళ్ రీమేక్ థాని ఒరువన్ సినిమా
ఈ సినిమా ట్రైలర్ ని ఆగస్ట్ 15 న రిలీస్ చేస్తారు అంట ఈ మూవీ రిలీజ్ సెప్టెంబర్
ఎండింగ్ వుంటుందీ

మెగా స్టార్ సినిమా లో మెగా ఫ్యామిలీ అంతా వర్క్ చేస్తున్నారా
మెగా ఫ్యామిలీ అంతా సినిమా లో యాక్ట్ చేస్తున్నారా అనుకున్నారా కాదు చిరంజీవి రీ ఎంట్రీ
ఇవ్వబోయే చిరంజీవి 150 వ సినిమా కత్తి లాంటీడు సినిమా డైరెక్ట్ చేస్తుంది వి వి వినాయక్
మూవీ శర వేగంగా హైద్రాబాద్ లో జరుగుతుంది ఈ సినిమా ని జనాలు ఎప్పుడు చూద్దామా
అని ఏదురు చుస్తునారు ఎప్పుడు వస్తుందా అని శంకరుదాదా యమ్ బి బియస్ సినిమా కి మెగా
స్టార్ కూతురు సుస్మీత క్యా స్ట్ మ్ డిజైనా ర్ గా చేసింది ఈ సినిమా కి కూడా తన కూతురు
డిజైన్ చేస్తుంది చిరంజీవి 60 లో కూడా 40 లాగా వుంటూన్నారు అంట

Monday, 4 July 2016
శ్రీకాంత్ మోటర్ సాహసాలు
హీరో శ్రీకాంత్ అం ద రి కి తెలుసు తెలుగు సినిమా ల్లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న
ఆర్టిస్ట్ శ్రీకాంత్ ఖడ్గం సినిమా లో మంచి పేరు తెచ్చుకున్నారు ఆ సినిమా లో కృష్ణవంశీ ఒక
ఇజం వున్న ఆర్టిస్ట్ గా చూపించారు ఎప్పుడు వచ్చే సినిమాలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా యాక్ట్
చేస్తున్నారు అలాగేయ్ హీరో గా యాక్ట్ చేస్తున్నారు ఎప్పుడు తమిళ్ సినిమా లో విలన్ గా
నటించబోతున్నారు ఒక పక్కన తన చిరకాల కోరిక రోడ్ ట్రిప్ పూర్తి చేసుకోవాలి అనుకున్నాడు
తన ఫ్రెండ్ తో కలిసి జూన్ 17 న హిమాలయాల కి రోడ్ ఫ్యాన్ బయల దేరి 6000 కిలోమీటర్లు
తిరిగి వచ్చారు ప్రమాదకరమైన ఘాట్ రోడ్ లో తన సొంత గా డ్రైవ్ చేశారు మోటార్ వాహనాల
ద్వారా నీ ప్రయాణం చేయ గల ప్రపంచంలో ని higest 18380 అడుగుల ఖర్దుoమ్ గ్లాను శ్రీకాంత్
మిత్ర బృందం చూసింది అదే దారి లో రెండవ higest పాస్ ఆఫ్ థ వరల్డ్ టగ్లా0గలానా వేరు
చూసి వచ్చారు లడక్ నుండి లే కు వెళ్లి అక్కడ నుండి మనాలి పై గా హైద్రాబాద్ కి
చేరుకున్నాము శ్రీకాంత్ వెళ్లిన డెంజర్ ట్రిప్ అందరకి ఆశ్చర్యం గురి చేసింది

పూరి జగన్నాథ్ కళ్యాణ్ రామ్ మూవీ ఇజం
పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తున్నారు చేస్తున్నారు ఈ సినిమా ని నందమూరి తారక
రామారావు ఆర్ట్స్ పతాకం పై పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా కళ్యాణరామ్ నిర్మి న్నారు
సినిమా టైటిలే మంచి ఇజం కళ్యాణ్ రామ్ దీని లో జర్నలిస్ట్ గా యాక్ట్ చేస్తున్నారు జూలై 5 న
కళ్యాణరామ్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా టైటిల్ అనౌన్స్ చేసి పోస్టర్ ని ట్విట్టర్ లో పోస్ట్
చేశారు ఏ సినిమా షూటింగ్ హైద్రాబాద్ లో వేగంగా జరుగుతుంది ఆగస్ట్ 9 నుండి నెలాఖరు
వరకు స్పెయిన్ లో బారీ షెడ్యూల్ జరుగుతుంది సెప్టెంబర్ 29 న సినిమా ని రిలీజ్ చేయటానికి
ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా లో జగపతి బాబు యాక్ట్ చేస్తున్నారు
విలన్ గా మారుతున్న ఆర్యన్ రాజేష్
ఆర్యన్ రాజేష్ అందర కి తెలుసు చాలా మంచి సినిమాలు డైరెక్ట్ చేసిన ఈ వి వి
సత్యనారాయణ కొడుకు ఒక అప్పుడు హీరో గా కొన్నీ సిసినిమా లు యాక్ట్ చేశారు ఆర్యన్ రాజేష్
యాక్ట్ చేసిన మూవీస్ లో ఏవ డి గోల వాడిది మూవీ హిట్ ఫిల్మ్ గా టాక్ తెచ్చుకుంది తరవాత
తెలుగు మూవీ లో గ్యాప్ వచ్చింది ఎప్పుడు మరల విలన్ గా రాబోతున్నారు చాలా మంది హీరోస్
విలన్ గా మారారు చాలా మంది హిట్ అయ్యారు ఎప్పుడు ఆర్యన్ రాజేష్ విలన్ గా మర
బోతున్నారు అంట అల్లరి నరేష్ సినిమా లో విలన్ పాత్ర చేయబోతున్నట్లు సమాచారం
ఇప్పుడు జిమ్ లో కసరత్తులు మొదలు పెట్టారు ఆల్ థ బెస్ట్

రవితేజ & గబ్బ ర్ సింగ్ డైరెక్టర్ బాబి మూవీ డిటైల్స్
రవి తేజ కొత్త మూవీ మొదల అవ్వ బోతుంది రవితేజ చివరి మూవీ బెంగాల్ టైగర్
తరవాత చాలా సినిమా స్టోరీస్ విన్నారు ఇప్పుడుకొత్త టీం తో సినిమా చేయటానికి సిద్ధం
అవుతునారు రవితేజ ఇప్పటికి కొత్త డైరెక్టర్స్ కి ఆఫర్ ఇచ్చారు కొత్తగా bobby కి ఈ ఆఫర్
అందుకున్నట్టు సమాచారం bobby డైరెక్షన్ లో వచ్చే సినిమా ఎలా ఉండ బొతుందొ చూద్దాము
త్వరలో ఈ టీం త్వరలో సెట్స్ పై కి వెళ్ళను న్నది
ఎన్టీఆర్ టీజర్‌కి డబ్బింగ్ చెప్పేసాడు
యన్టీఆర్ నటిస్తున్న జనతా గ్యారేజ్ సినిమాట్రైలర్ ఈ మధ్య్ రీలీజ్ అయ్యి మంచి పేరు
తెచ్చుకుంది ఫ్యాన్స్ మంచి ఉత్సహాం గా వున్నారు మూవీ ఎప్పుడు విడుదుల అవుతుందా అని
ఎదురు చూస్తున్నారు ఈ నెల 6 న టీజర్ రీలీజ్ చేస్తున్నారు అని ప్రకటించింది యన్టీఆర్
ఇ ప్పటికీ టీజర్ కీ అవసరమయిన డబ్బింగ్ పనులన్నీ పూర్తి చేశారు అం ట !
,ఈ మూవీ అందరూ లో ఒక సస్పెన్సు నెల కుంది యన్టీఆర్ యాక్టింగ్ మనం
చెప్పక్కరలా మిర్చి శ్రీమంతుడు సినిమాల తో మంచి హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న
కొరటాల శివడైరెక్షన్ లో యంగ్ యన్టీఆర్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లా ల్ ఒక
ప్రధాన పాత్ర లో హీరోయిన్స్ గా నిత్యామీనన్, సమంతా నటిస్తున్నారు ఈ మూవీ లో మైత్రీ
మూవీ మేకార్స్ బా రీ బడ్జెట్ తో తీస్తున్నారు ఏ సినిమా షూటింగ్ చివర దశ లో ఉంది ఏ
సినిమా ని ఆగస్ట్ 12 న విడుదల కానుంది
మెగా డాటర్ నీహారిక పెళ్ళి చేసుకుంటదట
నాగబాబు కూతురు నిహారిక త్వరలో ‘ఒక మనసు’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అవ్వబోతున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న తొలి హీరోయిన్ కూడా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక మదర్స్ డే సందర్భంగా తన మనసులోని మాట బయట పెట్టింది. ఈ సందర్భంగా అమ్మతో దిగిన ఫోటోతో పాటు అమ్మ గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పుకొచ్చింది. అంతేకాదు తన పెళ్లికి సంబంధించిన విషయాలు కూడా ఆమె పంచుకుంది. పెళ్లి విషయంలో అమ్మతీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటానని స్పష్టం చేసింది.
తనకు ఇష్టమైన సినిమా రంగంలో హీరోయిన్ గా కెరీర్ ను ఎంచుకునే తనకు ఇంత స్వేచ్ఛనిచ్చిన తల్లిదండ్రులకే తన పెళ్లి చేసే అధికారం ఉందని, ఈ విషయంలో వారు చెప్పినట్లే నడుచుకుంటానని నిహారిక తెలిపింది. ఒక గృహిణిగా మా అమ్మే నాకు రోల్ మోడల్. పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తాను అని తేల్చిచెప్పింది నిహారిక. పెళ్లి విషయంలో ఎంతో చక్కటి నిర్ణయం తీసుకుందని నిహారికపై ప్రశంసల వర్షం కురుస్తున్నాయి. ఈ తరం ఆడ పిల్లలకు నిహారిక ఆదర్శంగా ఉందని అంటున్నారు.
తమ్ముడి కోసం అన్న పాట్లు…
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫోకస్ అంత తమ్ముడు శిరీష్ పై పడింది..అల్లు శిరీష్ ఇండస్ట్రీ కి పరిచయం అయి మూడు ఏళ్ళు గడిచిన హీరో గా మాత్రం పేరు తెచ్చుకోలేకపోయాడు..గౌరవం అనే సినిమా తో ఎంట్రీ ఇచ్చి అందులో నటన కు పనికిరాడు అనే విమర్శలు తెచ్చుకోవడం కెరియర్ కు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మారుతి దర్శకత్వం లో కొత్త జంట అనే చిత్రం లో కనిపించాడు..
ఆ చిత్రంకూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ కావడం తో మళ్ళీ గ్యాప్ తీసుకొని సోలో , సారొచ్చారు ఫేమ్ పరుశురాం దర్శకత్వం లో శ్రీరస్తు శుభమస్తు అంటూ మళ్ళీ మనముందుకు రాబోతున్నాడు..ఎలాగయినా ఈ సినిమాతో తమ్ముడి ని హీరో గా చేయాలని అల్లు అర్జున్ చిత్ర ప్రొమోషన్ లో రంగం లోకి దిగబోతున్నాడు..మరి ఈసారి అయినా హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి..
‘జనతా గ్యారేజ్’ ఆగస్ట్ 12న విడుదల అయ్యేందుకు, పాటలు తప్ప మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తయింది. అయితే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ మొదట యు.యస్ లో అని తరవాత ఖమ్మంలో అని వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు హైదరాబాద్ లో జూలై 22న శిల్పకళా వేదికలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అసలే వరస హిట్టులతో ఉన్న ఎన్టీఆర్ ఈ సారి హ్యాట్రిక్ కొడతాడని ఆనందంలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు తరలి వస్తున్నారట. అందుకే ‘జనతాగ్యారేజ్’ ఆడియో వేడుకలు గ్రాండ్ గా జరపడానికి చిత్ర యూనిట్ పోలీసుల పర్మిషన్ మరియు సెక్యూర్టీ అరేంజ్ మెంట్స్ చేయాల్సిందిగా కోరుతున్నారంట.
పాపం సమంత! వాళ్లతో ఎలా విసిగి వేసారిందింటే..
సమంత తన ప్రేమ గురించి లీక్ చేసిన క్షణం నుంచి సోషల్ మీడియాలో ఈ వార్త తెగ హల్చల్ అవుతుంది. సమంత,నాగచైతన్య ప్రేమించుకున్నారని వాళ్ళిద్దరి పెళ్ళికి పెద్దలు ఒప్పుకోవడం లేదని మొదట్లో వార్తలు రాగా, ఆతర్వాత అందరూ ఒప్పుకున్నారు గాని నాగార్జున ఒప్పుకోవడం లేదని టాక్ వచ్చింది.తరవాత ఒక ఇంటర్వ్యూ లో నాగార్జున మా పిల్లల సెలెక్షన్ కి మేము హ్యాపీ అన్న తరవాత, అయితే నాగ్ కూడా ఒప్పుకున్నాడు అని,త్వరలోనే చైతూ సమంతల పెళ్లి అవుతుందని వార్తలు వచ్చాయి.
ఇవన్ని ఇలా ఉండగా ఇప్పుడు సమంతకు మరో సమస్య వచ్చిపడిందంట.తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు అందరూ ఫోన్ చేసి సమంత, చైతూ లవ్ గురించి,పెళ్లి గురించి డీటెయిల్స్ అడుగుతూ విసిగిస్తున్నారని, వాళ్ళందరికీ షట్అప్ అని చెప్పగలిగితే భాగున్ను అనిపిస్తుందని సమంత ట్విట్టర్ లో పెట్టింది.ఇలా తెలియని వాళ్లు పదేపదే ఫోన్ చేసి పెళ్లి గురించి అడగడం విసుగ్గా ఉందంట.మరి ఇంత విసుగు ఉన్న సమంత రేపు అత్తవారి ఇంట్లో ఎలా మసలుతుందో చూడాలి అని అనుకుంటున్నారు.
Subscribe to:
Posts (Atom)