Wednesday, 6 July 2016

ఖురాన్‌ నేర్చుకోండి అంటున్న రాంగోపాల్ వర్మ





రాంగోపాలవర్మ పేరు అందరికి తెలిసిందే ప్రస్తుతం ట్విట్టర్ లో ఖురాన్‌ చదవండి అని పోస్ట్ చేశారు ఉగ్రవాదుల చేతి లో చావకుండా తనను తాను కాపాడుకోవటానికి హిందువులు క్రైస్తవులు
ఖురాన్‌  నేర్చుకోవాలి అని చెప్తున్నారు ఢాకా దాడి సమయంలో ఉగ్రవాదులు ఖురాన్‌ చదివిన వారిని వదిలేసి, మిగిలిన వారిని చంపారు

No comments:

Post a Comment