Tuesday, 5 July 2016

బాబు బంగారం ఆడియో కొన్ని రోజులు ఆగాలి



బాబు బంగారం సినిమా లో కి వెళ్తే కొత్త లుక్ తో విక్టరీ వెంకటేష్ అచ్చ తెలుగు పదం టైటిల్ తో

డైరెక్టర్ మారుతి దర్శకత్వం లో తెరకెక్కించారు ఈ సినిమా లో వెంకటేష్  పక్కన నయనతార

నటించింది వెంకటేష్ నయనతార కలిసి  చేసిన సినిమాలు  అన్ని హిట్ టాక్  తెచ్చుకున్న 

సినిమా లే  ఇద్దరి జోడి కూడా బాగుంటుతుంది

ఈ సినిమా లో వెంకటేష్ పోలీస్ పాత్ర లో కనిపించనున్నారు ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదుల

అయ్యి ఫ్యాన్స్ లో మంచి రెస్పాన్స్ తీసుకువచ్చింది ఈ సినిమా ని జులై 29న రిలీజ్ చేద్దాం

అనుకుంటున్నారు సితార బ్యానర్ లో ఈ మూవీ రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్నారు    

No comments:

Post a Comment