Wednesday, 6 July 2016

అల్లుఅర్జున్ శృతిహాసన్ కాంబినేషన్ రిపీట్



అల్లుఅర్జున్ శృతిహాసన్ వీరిద్దరూ రేసుగుర్రం సినిమా లో నటించారు రేసు గుర్రం సినిమా లో

వీరిద్దరి కాంబినేషన్ అదిరిపోయింది  మరల ఇద్దరూ కలిసి నటించ బోతున్నారు దిల్ రాజు

ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ ని ఆగస్టు ల్లో

మొదలు పెడుతారు ఇప్పుటి దాకా అల్లు అర్జున్ 15 సినిమా లో యాక్ట్ చేశారు హరీష్-బన్నీ

సినిమా కోసం ఆల్రెడీ పూజా హెగ్డేను ఓ హీరోయిన్‌గా అనుకున్న సంగతి తెలిసిందే ఈ సినిమా

ఇంకో హీరోయిన్‌కు కూడా ఉంది ఆ హీరోయిన్ ఛాన్స్ శృతిహాసన్ కొట్టి వేసింది



No comments:

Post a Comment