Tuesday, 5 July 2016

వైశాఖం మూవీ డిటైల్స్



బి జయ ఇ పేరు ఆందర  కి తెలిసే ఉంటుంది చంటిగాడి మూవీ దర్శకురాలు ఇమె ఒకప్పుడు

జర్నలిస్ట్ తెలుగు ఇండస్ట్రీ  లో నే యాక్టర్  యాక్టర్స్ డైరెక్టర్స్ అందరిని ఇంటర్వ్యూస్  చేయటం

ఆమె వర్క్ అప్పుడే ఇ ఆలోచన మొదలు అయింది నేను ఒక సినిమా తీయాలి ఎలా ఉంట్టుంది

అని అనుకుంది ఆరంభంచింది మంచి సినిమాలు తీసి పేరు సంపాదించుకున్నారు జయ

దంపతులు  ఇద్దరు మూవీ ఫీల్డ్ లో నీ వున్నారుజయ భర్త బి రాజు ఇప్పుడు కొత్తగా వైశాఖం మూవీ

తెరకెక్కిస్తున్నారు హీరో హీరోయిన్ కొత్త వారే సీనియర్ టెక్నిషన్స్ తప్ప ఎప్పుడు కొత్త వారికి

ఛాన్స్  ఇవ్వటానికి ముందు వుంటారు ఇ  సినిమా సిటీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది  ఇ సినిమా

అందరకి గుర్తు ఉంటుంది

No comments:

Post a Comment