Wednesday, 6 July 2016

జూనియర్ గ్యారేజ్ లో అల్లరి నరేష్ హీరోయిన్




అత్తిలిసత్తిబాబు సినిమా లో నటిచించిన విదీషా శ్రీవాత్సవ కు తెలుగు లో అవకాశాలు రాల

మరల ఈ అమ్ముడు ను కొరటాల శివ జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కోడలు గా నటింప

చేస్తున్నారు ఈ సినిమా విశేషాలని ఈ అమ్మడు మీడియా తో పంచుకుంది జనతా గారేజ్ లో

ప్రధాన పాత్ర లో పోషిస్తున్నట్టు తన అదృష్టమని చెప్పింది కొన్ని ముఖ్యమైన సీన్స్ లో ఎన్టీఆర్

మోహన్‌లాల్‌తో నటించాను  ఎన్టీఆర్ చాలా సైలెంట్ యాక్టర్ అని చెప్పింది అతని తో కలిసి పని

చేయటం  ఎంతో సంతోషానిచ్చిందని మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్ తో చేయటం తన

అదృష్టమని విదీషా చెప్పింది ఆయన తో కలిసి పని చేసే వాళ్లంతా ఎంతో ఎనర్జిటిక్ గా వుంటా

రు ఈ సినిమా లో స్టయిలిష్ మోడ్రెన్ అమ్మాయి గా నటిస్తుంది అంట

No comments:

Post a Comment