Monday, 4 July 2016

విలన్ గా మారుతున్న ఆర్యన్ రాజేష్


ఆర్యన్ రాజేష్ అందర కి తెలుసు చాలా మంచి సినిమాలు డైరెక్ట్ చేసిన  ఈ వి వి  

సత్యనారాయణ కొడుకు ఒక అప్పుడు హీరో గా కొన్నీ సిసినిమా లు యాక్ట్ చేశారు ఆర్యన్ రాజేష్

యాక్ట్ చేసిన  మూవీస్ లో  ఏవ డి గోల వాడిది మూవీ హిట్ ఫిల్మ్ గా టాక్ తెచ్చుకుంది తరవాత

తెలుగు మూవీ లో గ్యాప్ వచ్చింది ఎప్పుడు మరల విలన్ గా రాబోతున్నారు చాలా మంది హీరోస్

విలన్ గా మారారు చాలా మంది హిట్ అయ్యారు  ఎప్పుడు ఆర్యన్ రాజేష్ విలన్ గా మర

బోతున్నారు అంట అల్లరి నరేష్ సినిమా లో విలన్ పాత్ర చేయబోతున్నట్లు సమాచారం

  ఇప్పుడు జిమ్  లో కసరత్తులు మొదలు పెట్టారు  ఆల్ థ బెస్ట్



No comments:

Post a Comment