Tuesday, 5 July 2016

జెంటిల్ మెన్  మూవీ కలెక్షన్స్


నాని జెంటిల్ మెన్  మూవీ రెలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది ఈ మూవీ ని అస్థా

చమ్మా డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేశారు  ఇప్పుడు ఈ మూవీ  కలెక్షన్స్  కి వస్తే

ఇలా వున్నాయి 20 కోట్లా దశ లో మూవీ వసూళ్లు వున్నాయి ఈ మూవీ లో యాక్ట్రెస్ బాగా చేశారు

సురభి, నివేద థామస్ ఇద్దరు  ఒకరి క్యా రిక్టర్ కి మరొకరిని పోల్చలేము నాని ఈ

మూవీ లో డబల్ రోల్ పోషించారు

నాని 20 కోట్ల క్లూబ్ లో దూసుకుపోతున్నారు


No comments:

Post a Comment