సూపర్ స్టార్ మోహన్ లాల్ రంజాన్ విషెస్
సూపర్ స్టార్ మోహన్ లాల్ అందరకి తెలుసు మలయాళ నటుడు మన తెలుగు సినిమా
గాండీవం మూవీ లో యాక్ట్ చేశారు మంచు నటుడు ఇప్పుడు తెలుగు లో రెండు సినిమా ల లో
యాక్ట్ చేస్తున్నారు మొదటి సినిమా ntr మూవీ జనతా గ్యారేజీ రెండవ ది చంద్రశేఖర్
యేలేటి దర్శకత్వం లో మనసంతా మూవీ లో కీలక పాత్ర లో పోషిస్తున్న మోహన్ లాల్ ముస్లిం
సోదరుల కి రంజాన్ శుబాకాంక్షలు చెప్పారు జనతా గ్యారేజ్ లో ఆయన పాత్ర పవర్ ఫుల్ గా
ఉంటుంది అంట రంజాన్ విషెస్ చెప్తూ ఆంధ్రాకి మంచి జరగాలి

No comments:
Post a Comment